Logo
Download our app
విద్యార్థులతో ఫుడ్ ఫెస్టివల్ & థియేటర్ డే
NEWS   Oct 26,2024 12:31 pm
మల్లాపూర్: నో బ్యాగ్ డే సందర్భంగా మల్లాపూర్ మొగిలిపేట ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ & థియేటర్ డే నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రకాల వంటకాలు పిల్లలు తీసుకువచ్చి ప్రదర్శన చేసి, ఒకరికొకరు పంచుకున్నారు. థియేటర్ డే లో భాగంగా విద్యార్థులు డ్రామా ప్రదర్శన, పద్యాలు, గేయాలు, పొదుపుకథలు చెబుతూ ఉల్లాసంగా గడిపారు. దీంతో పిల్లల్లో సహకారభావం, సృజనాత్మకత పెంపొందూతయని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source