Logo
Download our app
విద్యార్థులతో సైకిల్ ర్యాలీ
NEWS   Oct 26,2024 09:03 am
అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని మెట్పల్లి పట్టణంలో సీఐ నిరంజన్ రెడ్డి విద్యార్థులతో సైకిల్ ర్యాలీ తీశారు, అనంతరం విద్యార్థులకు,అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురించి వివరించారు,పోలీసు చట్టాలు, కేసుల ఛేదన, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగాలు, డాగ్, బాంబ్ స్క్వాడ్,నిబంధనలపై అవగాహన కల్పించారు.
⚠️ You are not allowed to copy content or view source