Logo
Download our app
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు
NEWS   Oct 26,2024 04:15 am
నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభమయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌లో భారత్ 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడ‌నుంది. రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, ర‌వీంద్ర‌ జడేజా, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
⚠️ You are not allowed to copy content or view source