Logo
Download our app
TDP సభ్యత్వ నమోదు శిక్షణ కార్యక్రమం
NEWS   Oct 25,2024 04:57 pm
రైల్వే కోడూరులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణ కార్యక్రమం జ‌రిగింద‌. టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు టిడిపి ఇన్చార్జి ఒక్కరూపానంద రెడ్డి. పార్టీ ఆదేశాల మేరకు రేపు ఉదయం గ్రామంలో సభ్యత్వ నమోదు కార్య‌క్ర‌మంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source