Logo
Download our app
జరిమానాతో గంగవ్వపై కేసు క్లోజ్‌
NEWS   Oct 25,2024 04:06 pm
చిల‌క‌ను బంధించి 2022లో గంగవ్వ చేసిన వీడియోపై జగిత్యాల‌ అటవీశాఖ పోలీసులు గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో తాజాగా మై విలేజ్ షో బృందం రూ. 25 వేల జరిమానా కట్టినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. దీంతో కేసు క్లోజ్ అయినట్టేనని చెప్పారు. అయితే ఈ వన్యప్రాణుల రక్షణ చట్టం గురించి తమకు తెలియదని ‘మై విలేజ్ షో’ టీమ్ సభ్యుడు అనిల్ చెప్పారు. ఈ వీడియోను కూడా తమ యూట్యూబ్ నుంచి తొలగించినట్లు ఆయన చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source