Logo
Download our app
వీధి కుక్కల బెడద నుంచి కాపాడండి
NEWS   Oct 25,2024 03:52 pm
ఖమ్మం జిల్లా: కూసుమంచి, సత్తుపల్లి, వైరా, ఖమ్మం రూరల్, మధిర, ఎర్రుపాలెం, కారేపల్లి, ఏన్కూర్, రఘునాథపాలెం మండలాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకు ఎక్కువవుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లే వాహనాల వెంట పడి వాహనదారులను గాయపరుస్తున్నాయని స్థానిక ప్రజలు తెలిపారు. అటు చిన్న పిల్లలపై కూడా దాడికి పాల్పడి గాయ పరుస్తున్నాయన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source