Logo
Download our app
మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం
NEWS   Oct 25,2024 05:26 pm
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనివాస్ కాలనీ ఎదురుగడ్డ, గౌండ్ల రామవరం గ్రామాల్లో రూ.29 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. శ్రీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నిరంతరంగా శ్రమిస్తానని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source