Logo
Download our app
కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి
NEWS   Oct 25,2024 05:25 pm
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈనెల 28న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయడానికి విద్యానగర్ పొంగులేటి క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ నాయకులు సమావేశమయ్యారు. 28 తేదీ సాయంత్రం ఓల్డ్ డిపో నుంచి ప్రకాశం స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source