Logo
Download our app
మల్లాపూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం
NEWS   Oct 25,2024 10:17 am
మల్లాపూర్ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ గా అంతడుపుల పుష్పలత - నర్సయ్య. వైస్ చైర్మన్ గా ఇట్టేడి నారాయణ, 11 మంది డైరెక్టర్ లు ప్రమాణ స్వీకారంచేసారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లు అడ్లూరి లక్ష్మన్, అది శ్రీనివాస్, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. రైతులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source