Logo
Download our app
లయన్స్ క్లబ్ ఉచిత వైద్య శిబిరం
NEWS   Oct 25,2024 08:26 am
లయన్స్ క్లబ్ ఆఫ్ కథలాపూర్ వారి ఆధ్వర్యంలో చింతకుంట గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 60 మంది పైగా కంటి పరీక్షలు నిర్వహించి అందులో ఆపరేషన్ అవసరమయ్యే 30 మందిని కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పిడుగు సంజీవరెడ్డి, సెక్రెటరీ ఎల్లాల ప్రతాప్ రెడ్డి, ట్రెజరర్ గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు నాగ భూమయ్య, పూర్వ అధ్యక్షులు అల్లె పరమేశ్వర్, మామిడిపల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source