Logo
Download our app
బస్‌షెల్టర్‌లో గుర్తు తెలియని వ్యక్తి,
NEWS   Oct 25,2024 05:23 pm
మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి పంచాయతీ సుగాలి తాండ ప్రధాన రహదారిపై బస్ షెల్టర్ లో గత వారం రోజులుగా గుర్తుతెలియని వ్యక్తి సంచరిస్తూ బస్ షెల్టర్ లో ఉన్నాడు. అతను తెలుగు మాట్లాడడం లేదు హిందీ లేక ఇతర భాషలో మాట్లాడుతున్నాడు. అతని చర్మంపై కాళ్లపై అక్కడక్కడ గాయాలు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నాడు. చిన్న పిల్లలు, పెద్దలు, మహిళలు ఒంటరిగా పట్టణానికి వచ్చి రోడ్డుపై రాత్రుల్లో ఇతర గ్రామాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source