Logo
Download our app
మహిళల కోసం పింక్ ఆటోలు!!
NEWS   Oct 24,2024 06:32 pm
TN: మహిళల భద్రత, స్వయం ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం పింక్ ఆటోరిక్షాల స్కీం తీసుకొచ్చింది. CNG లేదా హైబ్రిడ్ ఆటోలు కొనుగోలు చేసేందుకు 250 మంది ఒంటరి, నిరుపేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంది. మిగతా మొత్తం తక్కువ వడ్డీకి లోన్ రూపంలో అందిస్తుంది. అందులో జీపీఎస్ ఉండటం వల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రత ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం తీసుకొస్తే బాగుంటుందా కామెంట్ చేయండి.
⚠️ You are not allowed to copy content or view source