Logo
Download our app
మెట్‌ప‌ల్లిలో కేటీఆర్‌కు ఘన స్వాగతం!
NEWS   Oct 24,2024 05:14 pm
మెట్‌ప‌ల్లి: అదిలాబాదులో రైతు ధర్నా కార్యక్రమం ముగించుకొని కరీంనగర్ వెళ్తున్న సందర్భంలో మార్గమధ్యలో మెట్‌ప‌ల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కేటీఆర్‌కు కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మెట్‌ప‌ల్లిలో కేటీఆర్‌పై పూల‌వ‌ర్షం కురిపించారు. కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. కార్యకర్తలు, నాయకులు జోష్‌తో శాలువాలతో సత్కారం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source