Logo
Download our app
జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు
NEWS   Oct 24,2024 01:45 pm
ఇటీవల ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసులో చంచల్ గూడా జైలులోనే ఉన్నాడు. తాజాగా నేడు జానీ మాస్టర్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. దీంతో జానీ మాస్టర్ త్వరలోనే బయటకు రానున్నారు.
⚠️ You are not allowed to copy content or view source