Logo
Download our app
జగన్, షర్మిల గొడవపై బాబు స్పంద‌న‌
NEWS   Oct 24,2024 01:33 pm
జగన్, షర్మిల గొడవపై సీఎం చంద్రబాబు స్పందించారు. తల్లి, చెల్లితో గొడవ అయితే తమను లాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తి ఆయన భార్యకు రాదా అని ప్రశ్నించారు. ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. జగన్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, విలువలు లేని వ్యక్తులుతో సమాజానికి చెడు జరుగుతుందన్నారు. ఐదేళ్లు తనను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు తాము ఆపాలంటే నిమిషం పట్టదని చంద్రబాబు అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source