రేపు మల్లాపూర్ మార్కెట్ కమిటీ
పాలకవర్గం ప్రమాణస్వీకారం
NEWS Oct 24,2024 01:12 pm
మల్లాపూర్: రేపు మల్లాపూర్ KMS గార్డెన్‌లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా అంతడుపుల పుష్పలత - నర్సయ్య, పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లురీ లక్ష్మణ్, కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు, కృష్ణరావు పాల్గొంటారు. ముత్యంపేట నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మల్లాపూర్ మండలకేంద్రానికి చేరుకుంటారు. కార్యక్రమంలో రైతులు, నాయకులు పాల్గొంటారు.