Logo
Download our app
ఎస్పీ బీర్పూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ
NEWS   Oct 24,2024 01:00 pm
బీర్పూర్: బీర్పూర్ పోలీస్ స్టేషన్‌ను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భ‌రోసా కల్పించాలన్నారు. బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ ని సంప్రదించవచ్చని సూచించారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్, బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source