Logo
Download our app
నూతన ఉపాధ్యాయులకు సన్మానం
NEWS   Oct 24,2024 01:09 pm
చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన బేగరీ సుధాకర్, కమ్మరి వినోద్ డీఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సాధించారు. ఈ సందర్బంగా వారికీ పంచాయతీ కార్యదర్శి తిరుపతి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. అలాగే గ్రామంలోని యువకులు వీరిని ఆదర్శంగా తీసుకొవాలని మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, విట్టల్ రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source