మెడికల్ కళాశాలలో క్లాసులు ప్రారంభం
NEWS Oct 24,2024 10:43 am
మెదక్‌లో నూతన మెడికల్ కళాశాలలో క్లాసులను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.