సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NEWS Oct 24,2024 10:35 am
కోరుట్ల GS గార్డెన్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్.. 4 మండలాల్లో 72 మందికి 28,04,000 రూపాయలు చెక్కులు, పంపిణీ చేశారు.