Logo
Download our app
బెహరాన్‌లో వెంపేట్ వాసి మృతి
NEWS   Oct 24,2024 10:32 am
మెట్‌ప‌ల్లి మండలం వేంపేట గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్ (35) రెండున్నర ఏళ్ల నుండి బెహరాన్‌ వలస పోయి జీవిస్తున్నాడు. ఇతనికి అప్పుల బాధలు ఎక్కువ అయి నిన్న రాత్రి త‌న రూంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇతన్ని కుటుంబాన్ని పరామర్శించిన‌ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి ప్రభుత్వ పరంగా డెడ్‌బాడిని ఇంటికి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source