Logo
Download our app
ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావొద్దు
NEWS   Oct 24,2024 08:32 am
జ‌డ్చ‌ర్ల: తిరుమ‌ల‌లో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార‌సు లేఖ‌ల‌ను అనుమ‌తించ‌క‌పోతే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రోళ్ల‌కు మ‌న ఆస్తులు కావాల‌ట‌. ఎమ్మెల్యేలంద‌రం క‌లిసి వీఐపీ లెట‌ర్లు చెల్లేలా ఒత్తిడి తీసుకొస్తాం. లేదంటే చంద్ర‌బాబు మ‌న తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source