VROలపై సర్కార్ కీలక నిర్ణయం!
NEWS Oct 24,2024 08:18 am
TG: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో త్వరలోనే మళ్లీ వీఆర్‌వోలను నియమించేందుకు కసరత్తులు చేస్తోంది. మంత్రి పొంగులేటి సైతం తాజాగా ఇదే విషయం చెప్పారు. గత ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిందని, త్వరలోనే గ్రామానికో వీఆర్‌వోను నియమిస్తామని చెప్పారు.