కామారెడ్డిలో కేటీఆర్‌కు ఘన స్వాగతం
NEWS Oct 24,2024 07:35 am
KMR: ఆదిలాబాద్‌లో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు కలిశారు. రాజంపేట మండలం పొందుర్తి వద్ద బీ ఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబ్ బొద్దీన్, కౌన్సిలర్ ఆఫీజ్, amc మాజీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, గిరిగంటి లక్ష్మీనారాయణ, BRS కార్యకర్తలు పాల్గొన్నారు