సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NEWS Oct 24,2024 07:33 am
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అది శ్రీను ఆధ్వర్యంలో విడుదలైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ మండల అధ్యక్షులు నాగరాజ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. దుంపెట గ్రామానికి 77 వేల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎన్ఎస్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్, ఎన్నారై మధు, తీగల రాజిరెడ్డి, రమేష్, శరత్ మహేష్ సతీష్ , మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.