Logo
Download our app
గ్రంథాలయాన్ని ఆకస్మితంగా తనిఖీ చేసిన ఆర్డిఓ
NEWS   Oct 24,2024 04:41 am
మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ మెదక్ ను ఆర్డిఓ కె. రమాదేవి ఆకస్మికగా-సందర్శించారు. విద్యార్థినీ, విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి మెరుగైన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్ తాసిల్దారు, గ్రంధాలయ సంస్థ కార్యదర్శి యస్. వంశీకృష్ణ, గ్రంథ పాలకులు నరేందర్ రెడ్డి, శంకర్, యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source