రాజాసాబ్.. మోషన్ పోస్టర్ ఇదుగో..
NEWS Oct 23,2024 06:30 pm
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ది రాజా సాబ్ మేకర్స్, ఓ డిఫరెంట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. డార్లింగ్ ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించాడు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని సిగార్ కాలుస్తూ రాజు లుక్‌లో దర్శనమిచ్చాడు. ఇక ఈ మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ప్రముఖ దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ జానర్‌లో రాజాసాబ్ తెరకెక్కుతోంది.