Logo
Download our app
సీఎం రేవంత్‌ది మా రక్తమే.. రాజాసింగ్
NEWS   Oct 23,2024 06:03 pm
సీఎం రేవంత్ రెడ్డిది తమ రక్తమేనని BJP ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కానీ రేవంత్ రక్తం ఇంత త్వరగా మారుతుందని అనుకోలేదన్నారు. MIMకు కొమ్ము కాస్తున్నారని, అందుకే హిందూ కార్యకర్తలపై లాఠీచార్జీ జరుగుతోందన్నారు. ఓల్డ్ సిటీని మినీ పాకిస్తాన్‌గా ఎంఐఎం మార్చిందని రాజాసింగ్ విమర్శించారు. తెలంగాణలో ల‌వ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయని రాజాసింగ్ పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source