ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
NEWS Oct 23,2024 06:31 pm
ఐటిడిఏ భద్రాచలం పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు రద్దు చేయాలి. జూనియర్ సీనియర్ చూడకుండా ఆయా పాఠశాలలో కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయమని CRTలు ఆవేదన వ్యక్తం చేశారు.సీనియారిటీ ప్రకారం CRTలకు కౌన్సిల్ నిర్వహించి తగు న్యాయం చేయాలని వినతి పత్రం జిల్లా ఉపాధ్యక్షులు శంకర్, కోశాధికారి సురేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, హాథిరాం, శంకర్, జనార్ధన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు