Logo
Download our app
బాధిత కుటుంబానికి 1,25,000 LOC అందజేసిన బాల్కొండ ఎమ్మెల్యే
NEWS   Oct 23,2024 05:26 pm
భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 1,25,000 రూపాయల LOC ని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించి, LOC కాపీని వారి కుటుంబ సభ్యులకు అందించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source