విద్యార్థుల ప్రతిభ పరిశీలించిన యంఈఓ
NEWS Oct 23,2024 06:14 pm
ప్రభుత్వ పాఠశాల హనుమాన్ బస్తీలో విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను పరిశీలించారు మండల విద్యాధికారి డా. ఎం.పి దయాల్ .తరగతి గది బోధన, పాఠశాల నిర్వహణ పరిశీలించిన అనంతరం.. ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇచ్చారు. విద్యార్థుల సమగ్రభివృద్ది కోసం కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.