అన్నను హత్య చేసిన కేసులో
ముగ్గురు నిందితుల అరెస్ట్
NEWS Oct 23,2024 05:03 pm
మల్లాపూర్ మండలం ఒబులాపూర్ శివారులోని గోదావరి ప్రాంతంలో ఈ నెల 20న అన్న పల్లెపు సాయిల్‌ను తల్వార్‌తో చంపి హత్య చేసిన కేసులో తమ్ముడు పల్లెపు చందుతో పాటు మరో ఇద్దరు నిందితులు పల్లెపు చిన్ని, గొల్ల సోమయ్యలను ఈరోజు మల్లాపూర్ శివారులో పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు బైకులు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు వెల్లడించారు.