తల్వార్ తో హోంగార్డు హల్చల్..!
NEWS Oct 23,2024 05:24 pm
వరంగల్ కాశీబుగ్గలో హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హోంగార్డు సుకుమార్ తల్వార్ చేతిలో పట్టుకుని కాశీబుగ్గలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు, పెరుగు అమ్మే దుకాణాల సముదాయం ముందు తిరుగుతుండగా అరెస్ట్ చేశారు ఇంతేజార్గంజ్ పోలీసులు.