Logo
Download our app
పేద మహిళకు నిత్యావసర సరుకులు
NEWS   Oct 23,2024 05:06 pm
రైల్వే కోడూరు: రైల్వేకోడూరుకు చెందిన పేద మహిళ వీణావతి భర్త చనిపోయి ఇబ్బందులు పడుతున్నామని సాయం చెయ్యమని రైల్వే కోడూరు ఎంపీడీఓ నాగార్జున రావును కోరగా స్పందించిన ఎంపీడీఓ బియ్యం బస్తా అందజేశారు. విజయవాడకు చెందిన రమేష్ సహాయంతో రూ. 2500 విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా దాతలకు, ఎంపీడీఓకు పేద మహిళ వీణావతి కృతజ్ఞతలు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source