Logo
Download our app
అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం
NEWS   Oct 23,2024 11:52 am
కోరుట్ల పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీరాజ్ & ఇంజనీరింగ్ అధికారులతో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పలు రోడ్ల నిర్మాణానికి అంచనా విలువలు వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్లు, బ్రిడ్జిలు త్వర‌గా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం చక్కగా నిర్వహించాల‌ని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source