Logo
Download our app
చేప పిల్లలను విడుదల చేసిన MLA
NEWS   Oct 23,2024 11:53 am
మెట్‌ప‌ల్లి పట్టణంలోని వెంకట్రావు పేట పెద్దచెరువులో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మత్స్యకారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source