రాజిరెడ్డిని సన్మానించిన కైలాస్
NEWS Oct 24,2024 03:27 am
NZB: నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా అంతిరెడ్డి రాజిరెడ్డి నిజామాబాద్‌లో గోనె రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ ఆయనను సన్మానించారు. ప్రియా రమేష్, పొల సుధాకర్, కోవురి జగన్, మార ప్రభు, సంతోష్, వేనురాజ్, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి సన్మానించారు.