Logo
Download our app
గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు స‌న్మానం
NEWS   Oct 23,2024 10:39 am
NZB: నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన అంత్ రెడ్డి రాజిరెడ్డి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి కుర్రు రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్ అంత్ రెడ్డి రాజిరెడ్డిని సత్క‌రించారు. కాలేజీ స్నేహితులు రాజిరెడ్డి అంచెలంచలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో జ‌రిగింది.
⚠️ You are not allowed to copy content or view source