అయ్యప్పసేవాసమితి అన్నదాన కార్యక్రమం
NEWS Oct 23,2024 09:55 am
KMR: అయ్యప్ప దేవాలయంలో అయ్యప్పసేవాసమితి ఆధ్వర్యంలో యాద శంకర్ భార్య కీర్తిశేషులు యాద రమాదేవి వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గందె శ్రీనివాస్. ప్రధాన కార్యదర్శి పబ్బ వేణు, గంజి సతీష్, నక్క శీను, ప్రేమ్ కుమార్, గొనె శ్రీను, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.