Logo
Download our app
నేనూ నోటీసులు పంపిస్తా: బండి
NEWS   Oct 23,2024 09:00 am
TG: కేటీఆర్ లీగ‌ల్ నోటీసుల‌పై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ స్పందిస్తూ.. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. ఇక.. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టం, న్యాయం ప్రకారం ముందుకు వెళతామ‌న్నారు. కేటీఆర్ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన భాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. అని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source