Logo
Download our app
బండి సంజ‌య్‌కి KTR లీగ‌ల్ నోటీసులు
NEWS   Oct 23,2024 08:25 am
మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర‌మంతి బండి సంజ‌య్‌కు లీగ‌ల్ నోటీసులు పంపారు. ఇటీవ‌ల ప్రెస్‌మీట్‌లో త‌న‌పై నిరాధారమైన ఆరోప‌ణ‌లు చేశార‌ని, త‌న ప‌రువుకు భంగం క‌లిగించేలా వ్యాఖ్యానించార‌ని నోటీసులు ఇచ్చారు. డ్ర‌గ్స్‌, ఫోన్‌ ట్యాపింగ్ వ్య‌వ‌హారాల్లో త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశార‌ని నోటీసులో పేర్కొన్నారు. ఈ విష‌య‌మై వారంలోపు త‌న‌కు సారీ చెప్ప‌నిప‌క్షంలో చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కేటీఆర్ హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source