Logo
Download our app
మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సాయిబాబాగౌడ్
NEWS   Oct 23,2024 08:19 am
ఆర్మూర్ పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఆర్మూర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్ రెడ్డి సాయిబాబా గౌడ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source