Logo
Download our app
దారుణంగా చంపి.. PSలో రీల్స్!
NEWS   Oct 23,2024 07:11 am
జగిత్యాల: కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడు సంతోష్ జగిత్యాల గ్రామీణ PSలో చేసిన రీల్ వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఐతే ఆ వీడియో గతంలోనిదని పోలీసులు వివరణ ఇచ్చారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి ఫిర్యాదు చేసినా సంతోష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో పోలీసులు పట్టించుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యమని మండిపడ్డారు.
⚠️ You are not allowed to copy content or view source