Logo
Download our app
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS   Oct 23,2024 06:52 am
శింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలోని టీడీపీ కుటుంబ సభ్యుడు తలారి బాలరాజు కుమారుడు మహేష్ - అపర్ణల వివాహం వాల్మీకి ఆలయంలో నిర్వహించారు. ఈవివాహ వేడుకలో మడకశిర ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పుట్లూరు కన్వినర్ బాల రంగయ్య, నార్పల కన్వీనర్ ఏరి నాగప్ప, లిక్కర్ బోడపాటి ఆది నరసింహులు, ఓబులాపురం శ్రీనివాసులు, నడిందొడ్డి తిప్పన్న, రాగే పరుశురాముడు, మదమంచి చౌదరి, కూచివారిపల్లి ప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source