Logo
Download our app
ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న చలి
NEWS   Oct 23,2024 09:59 am
ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. వారం నుంచి వాతావరణంలో స్వల్ప మార్పులు వచ్చి రాత్రిళ్లు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో రోజురోజుకి క్రమంగా చలి పెరుగుతుంది. మరోవైపు పగలు ఎండ దంచికొడుతున్నా.. సాయంత్రం అయ్యే సరికి వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఒక్కోసారి అప్పటికప్పుడే జోరు వానలు కురుస్తున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source