Logo
Download our app
వ‌దిలి పెట్టే ప్రసక్తే లేదు: విప్ అడ్లూరి
NEWS   Oct 23,2024 05:23 pm
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగారెడ్డి మృతి చాలా బాధాకరమని, వారి మృతి పార్టీకి తీరని లోటని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఆయన హత్య వెనుక ఎవ్వరూ ఉన్నా, ఎంత పెద్ద నాయకుడు ఉన్నా.. విడిచి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హత్య చేసిన నిందితుడిని ఇప్పటికే పోలీసుల అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ జిల్లా SP, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source