Logo
Download our app
భార్యలు ధర్నా.. భార్తలు సస్పెండ్
NEWS   Oct 23,2024 05:10 am
భార్యలు ధర్నా చేస్తే.. భార్తలను సస్పెండ్ చేశారు బెటాలియన్ పోలీస్ ఉన్నతాధికారులు. 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మీ భార్యలు ధర్నా చేశారు. అందుకే మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం.. అని కానిస్టేబుళ్లతో ఉన్నతాధికారులు చెప్పారు. తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ నల్గొండ 12 బెటాలియన్ ముందు కానిస్టేబుల్ భార్యలు ధర్నా నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source