పుష్ప2తో ఇండియాలో సరికొత్త రికార్డు
NEWS Oct 23,2024 04:43 am
పుష్ప2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టు టాక్. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ. 660 కోట్లకు అమ్ముడుపోయింది. తెలుగు రాష్ట్రాలల్లో రూ. 220 కోట్లు కాగా.. ఇక నార్త్ ఇండియాలో రైట్స్ రూ. 200 కోట్లు, తమిళం రూ. 50 కోట్లు, కర్ణాటకలో రూ. 30 కోట్లు, కేరళలో రూ. 20 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌లో రూ. 140 కోట్లు, డిజిటల్, శాటిలైట్ హక్కులతో సహా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ. 425 కోట్లకు బిజినెస్ చేసి ఇండియన్ స్టార్ హీరోస్ టచ్ కూడా చేయలేని రికార్డును బన్నీ క్రియేట్ చేశాడు.