Logo
Download our app
విద్యార్థిని మెరుగైన వైద్యం అందించాలి
NEWS   Oct 23,2024 04:30 am
రామసముద్రం కస్తూరిబా గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థిని ఆరోగ్యం గురించి మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ విచారించారు. మంగళవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించారు. వైద్యులను అడిగి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను సబ్ కలెక్టర్ ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source