Logo
Download our app
చేయి కోసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం
NEWS   Oct 23,2024 04:33 am
తంబళ్లపల్లి: చేయి కోసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన తంబళ్లపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. గుర్రం కొండకు చెందిన రాఘవేంద్ర కోసువారి పల్లెలోని ఐటిఐలో చదువుతున్నాడు. ఏమి జరిగిందో ఏమో కానీ కాలేజీలోనే విద్యార్థి చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సహచర విద్యార్థులు గమనించి చికిత్స కోసం 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source